తెలుగులో ఫ్యామిలీ స్టార్ గా పేరు సంపాదించుకున్న జగపతిబాబు( Jagapathi babu ) ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా వివిధ భాషల్లో కూడా ఆయనకి మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ హీరో గా నటించిన సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటించినట్టుగా తెలుస్తుంది.ఆయన ఆ పాత్ర లో తనదైన హావభావాలను పండిస్తూ చాలా అద్భుతంగా నటించాడు అంటూ సినిమా యూనిట్ చాలా వరకు ఆయనను మెచ్చుకోవడం జరిగింది.
ఇక ప్రస్తుతం జగపతిబాబు వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు.
ఇక ఇలాంటి సమయంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా లో కూడా తనదైన రీతిలో మంచి పాత్రను చేస్తూ మంచి పేరు పొందాడు.ఇక ఇలాంటి క్రమంలోనే జగపతిబాబు చేసిన రెండు పాత్రలు మాత్రం మంచి గుర్తింపు పొందాయి.అందులో మొదటిది అరవింద సమేత( Aravinda Sametha ) వీర రాఘవ సినిమాలో ఆయన చేసిన బసిరెడ్డి క్యారెక్టర్ లో ఆయన అద్భుతంగా నటించడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి…
ఇక రెండో క్యారెక్టర్ సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా( Rangasthalam )లో ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్ లో కూడా ఆయన అద్భుతంగా నటించాడు.ఇక ఆ రెండు పాత్రలు ఆయన కెరియర్ లో మంచి గుర్తింపు పొందడానికి ఆయనకి దొరికిన మంచి అవకాశాలనే చెప్పాలి.ఇక ఇదే క్రమంలో ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఆయనకి ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకొస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో ఆయన మంచి పాత్రల్లో నటిస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు దాంతో ఆయన ఇండస్ట్రీ లో చాలామంది కి ఆదర్శంగా మారుతున్నాడు…
.