గోపిచంద్ వాంటెడ్ స్టోరీని కాపీ చేసిన ఆ స్టార్ హీరోలు...

గోపిచంద్ (Gopichand)హీరోగా బీవీఎస్ రవి డైరెక్షన్ లో వచ్చిన సినిమా వాంటెడ్(Wanted) ఈ సినిమా స్టోరీ సూపర్ గా ఉంటుంది అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.ఎందుకంటే బీవీఎస్ రవి ఈ సినిమా ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు.స్క్రీన్ ప్లే లోపం వల్లే ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు…కానీ గోపిచంద్ యాక్టింగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది…

 Those Star Heroes Who Copied Gopichand's Wanted Story ,wanted Movie , Gopichand-TeluguStop.com

అయితే ఇదే స్టోరీ లైన్ తో వచ్చిన ఎన్టీయార్ ఊసరవెల్లి సినిమా (Oosaravelli)కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.కానీ ఈ సినిమాలో ఎన్టీయార్ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది, సురేందర్ రెడ్డి మేకింగ్ కూడా అద్బుతం గా ఉంటుంది అయిన కూడా సినిమా ప్లాప్ అయ్యింది ఒక సినిమా హిట్ అయింది అంటే ఎందుకు హిట్ అయింది అని చెప్పవచ్చు, కానీ ప్లాప్ అయింది అంటే ఎందుకు ప్లాప్ అయింది అనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం…అందుకే ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్ గా ఉన్న కూడా ప్లాప్ అయ్యింది ఎందుకంటే ఎవ్వరూ చెప్పలేరు…

ఇక చాలా వరకు ఇదే పాయింట్ తో రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది.ఆ సినిమాది కూడా ఆల్మోస్ట్ ఇదే స్టోరీ లైన్ అది మెగాస్టార్ చిరంజీవి హీరో గా వచ్చిన వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya).దాదాపు గా ఈ సినిమా స్టోరీ కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది…కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే ని చాలా అద్భుతంగా రాసుకున్నాడు డైరెక్టర్ బాబీ అందుకే ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది…ఆ రెండు సినిమాల్లో చేసిన తప్పులు ఈ సినిమాలో చేయలేదు అందుకే ఈ సినిమా చాలా ఎమోషనల్ గా సాగుతుంది ప్రతి సీన్ కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది.

 Those Star Heroes Who Copied Gopichand's Wanted Story ,wanted Movie , Gopichand-TeluguStop.com

అందుకే సూపర్ హిట్ సినిమాలు తీయడం లో బాబీది అందవేసిన చేయి అని అంటూ ఉంటారు… నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా బాబీ మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతోనే చేస్తున్నాడు.అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు ఈ లెక్కన ఆయన సినిమా స్టార్ట్ చేయడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube