ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజవుతున్న క్రేజీ సినిమాలు ఇవే!

This Week Theatres And Ott Release Movies Rangamarthanda Dhamki Ghosty Details, Das Ka Dhamki, Rangamarthanda, Vishwak Sen, Geeta Sakshiga ,kajal Aggarwal, Ghosty, Panchatantram , American Apocalypse, Descendants Of The Sun,

సాధారణంగా మార్చి నెల అనగానే సినిమాలకు సంబంధించి సందడి బాగానే ఉంటుంది.గతేడాది మార్చి నెలలో విడుదలైన ఆర్.

 This Week Theatres And Ott Release Movies Rangamarthanda Dhamki Ghosty Details,-TeluguStop.com

ఆర్.ఆర్ కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించడంతో పాటు ఆస్కార్ అవార్డ్ ను సైతం సొంతం చేసుకుంది.నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రాగా ఈ అవార్డ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాకు పని చేసిన వాళ్లందరికీ ప్రత్యేక సినిమాగా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

మార్చి నెల నాలుగో వారంలో విడుదలవుతున్న సినిమాల విషయానికి వస్తే ఈ వారం విడుదలవుతున్న దాస్ కా ధమ్కీ( Das ka dhamki ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

విశ్వక్ సేన్( Vishwak sen ) స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగమార్తాండ ( Rangamarthanda ) సినిమా సైతం ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా సక్సెస్ సాధించడం కృష్ణవంశీకి కీలకం అనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు ఉగాది కానుకగా ఈ నెల 22వ తేదీన రిలీజ్ కానున్నాయి.కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఘోస్టి(తెలుగు వెర్షన్ కోస్టి) పెద్దగా అంచనాలు లేకుండా అదే తేదీన రిలీజ్ కానుంది.గీత సాక్షిగా( Geeta sakshiga ) అనే చిన్న మూవీ కూడా ఈ వారం థియేటర్లలో విడుదలవుతోంది.

జాన్ విక్ చాప్టర్2 మార్చి 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఆహా ఓటీటీలో ఉగాది కానుకగా వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ కానుండగా 24వ తేదీన డిసిడెంట్స్ ఆఫ్ ద సన్ అనే కొరియన్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది.ఈటీవీ విన్ లో పంచతంత్రం స్ట్రీమింగ్ కానుండగా నెట్ ఫ్లిక్స్ లో జానీ, అమెరికన్ అపోకలిప్స్ ఈ వారం నుంచి స్ట్రీమింగ్ కానున్నాయని సమాచారం.

This Week Theatres And Ott Release Movies Details Here Goes Viral In Social Media - Telugu Daas Kaa Dhamki #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube