త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ క్యారెక్టర్స్ ఇలా ఎందుకు రాసాడంటే..?

డైరెక్టర్ త్రివిక్రమ్ ( Trivikram )టాలెంట్ గురించి పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఆయన తీసిన సినిమాలని చూస్తే మనకు అర్థం అవుతుంది.అయితే ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో నటుడు సునీల్( Sunil ) కూడా ఆయన తో పాటే రూమ్ లో ఉండేవారు అలా ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు అలా ఇద్దరు కూడా సినిమా అంటే పిచ్చి తో సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అవకాశాలని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్లారు.ముఖ్యంగా త్రివిక్రమ్ రైటర్ గా చేసిన అన్ని సినిమాల్లో సునీల్ కి ఒక

 Why Did Sunil Write Characters Like This In Trivikrams Movies ,sunil ,trivikram,-TeluguStop.com

Telugu Jalsa, Mallishwari, Sunil, Sunil Character, Trivikram-Movie

మంచి క్యారెక్టర్ రాసేవాడు అందులో భాగం గానే ఆయన మల్లీశ్వరి సినిమా( Mallishwari movie ) లో చేసిన పద్దు క్యారెక్టర్ కావచ్చు, అలాగే జల్సా సినిమా( Jalsa movie ) లో 10 సెకండ్స్ ముందు ఉండే క్యారెక్టర్ కావచ్చు, అలాగే మన్మధుడు సినిమా లో బంక్ శ్రీను క్యారెక్టర్ కావచ్చు ఇలా త్రివిక్రమ్ రైటర్ గా ఎన్ని సినిమాలు వచ్చిన అన్నిట్లో సునీల్ గారి క్యారెక్టర్ కి ఒక స్పెషలిటీ ఇస్తూ ఒక స్పెషల్ క్యారెక్టర్ రాస్తూండేవారు అలా వీళ్ల కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.

ఇక ఇది ఇలా ఉంటె త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో సునీల్ చేసిన క్యారెక్టర్స్ ని కనక ఒకసారి చూసుకుంటే మల్లీశ్వరి సినిమాలో సునీల్ క్యారెక్టర్ కి భయం ఎక్కువ గా ఉంటుంది.మన్మధుడు సినిమాలో బంక్ శీను క్యారెక్టర్ కి కోపం ఎక్కువగా ఉంటుంది.అలాగే జల్సా సినిమాలో తొందర ఎక్కువ గా ఉంటుంది ఇలా మూడు సినిమాల్లో మూడు వేరియాక్షన్స్ తో కూడిన క్యారెక్టర్స్ రాసారు త్రివిక్రమ్, మూడు క్యారెక్టర్స్ లో కూడా అన్ని ఎక్కువగానే పెట్టి రాసాడు… అలా ఎందుకు రాసారు అంటే సునీల్ ఏదైనా చాలా ఈజీ గా చేయగలడు కాబట్టి ఆయన కోసం స్పెషల్ గా క్యారెక్టర్ రాయడం చాలా కష్టం అయింది.

 Why Did Sunil Write Characters Like This In Trivikrams Movies ,Sunil ,Trivikram,-TeluguStop.com

అప్పటికి సునీల్ అన్ని రకాల కామెడీ క్యారెక్టర్స్ చేసాడు ఇక ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అలా రాసాను అది సక్సెస్ అయింది అంటూ త్రివిక్రమ్ ఒక వేడుక లో చెప్పారు… ఇలా వీళ్ల కాంబినేషన్ అప్పట్లో చాలా సన్షేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube