హలో అబ్బాయిలు.. హెయిర్ ఫాల్ తో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి!

అమ్మాయిలే కాదు ఎంతో మంది అబ్బాయిలు కూడా హెయిర్ ఫాల్ ( Hair fall )కారణంగా సతమతం అవుతున్నారు.

ప్రతిరోజు ఊడిపోయే జుట్టును చూసుకుంటూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక మదనపడుతున్నారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు రాలే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయను( onion ) తీసుకుని తొక్క తీయకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే రెండు అంగుళాల అల్లం( ginger ) కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( coconut oil ) పోసుకోవాలి.

Advertisement

అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు బాదం తురుము( Grate almonds ), మూడు రెబ్బలు కరివేపాకు వేసి ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను వాడితే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా మారుతుంది.

లావుగా ఉన్నామని దిగులొద్దు.. సింపుల్ గా సన్నబడండిలా!
ఉప్పును ఎందుకు దొంగిలించకూడదు.. దొంగిలిస్తే ఏం అవుతుంది?

ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు