మొటిమలు మచ్చలు పోయి ముఖం అందంగా మారాలా.. అయితే ఈ సీరం మీకోసమే!

సాధారణంగా కొందరి ముఖం మొటిమలు( pimples ) మచ్చలతో నిండిపోయి ఉంటుంది.వాటిని వదిలించుకోవడం కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.

 Try This Face Serum For Spotless And Acne Free Skin! Acne Free Skin, Spotless Sk-TeluguStop.com

తరచూ ఏవేవో ఫేస్ మాస్క్ లు వేసుకుంటూ ఉంటారు.మొటిమలు, మచ్చల్లేని చర్మాన్ని పొందడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ సీరం చాలా బాగా సహాయపడుతుంది.ఈ సీరం ను కనుక వాడితే మొటిమలు మ‌చ్చ‌లు పోయి ముఖం అందంగా మారడం ఖాయం.

సీరం తయారీ కోసం ముందుగా ఒక చిన్న కప్పు హాట్ వాటర్ తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ( Green tea bag )వేసి అరగంట పాటు వదిలేయాలి.ఈ లోపు ఒక కీర దోసకాయను ( Green cucumber )సన్నగా తురుముకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ, ఐదు టేబుల్ స్పూన్లు కీరా దోసకాయ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో మన సీరం రెడీ అవుతుంది.

Telugu Tips, Face Serum, Skin, Homemade Serum, Latest, Skin Care, Skin Care Tips

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు మరియు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ న్యాచురల్ సీరం ను వాడితే ముఖంపై ఎంతటి మొండి మొటిమలు మచ్చలు ఉన్న క్రమంగా తగ్గుముఖం పడతాయి.స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Telugu Tips, Face Serum, Skin, Homemade Serum, Latest, Skin Care, Skin Care Tips

అలాగే ఈ సీరం చర్మాన్ని అందంగా కాంతివంతంగా మారుస్తుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.పొడి చర్మాన్ని రిపేర్ చేస్తుంది.కాబట్టి మ‌చ్చ‌లు పోయి ముఖం అందంగా మెరిసిపోవాలని భావిస్తున్న వారు తప్పకుండా ఇప్పుడు తప్పకుండా సీరం ను తయారు చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube