ప్రతిరోజు బొప్పాయి దానిమ్మ పండ్లను కలిపి తీసుకుంటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ..!

ప్రస్తుత సమాజంలో చాలామంది మారిన జీవన శైలి కారణంగా చాలామందికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాలి.

 Consuming Papaya And Pomegranate Fruits Daily.. Amazing Health Benefits , Papaya-TeluguStop.com

అలాంటి ఆహారాలలో ప్రతిరోజు పండ్లను డైట్ లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.వాటిని తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

బొప్పాయి,దానిమ్మ( Pomegranate ) అన్ని సీజన్లలో లభిస్తూ ఉంటాయి.కాస్త ఓపికగా ఇలాంటి పండ్లను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
క్యారెట్

Telugu Asthma, Carrot, Tips, Heart, Knee Pain, Oint Pain, Papaya-Telugu Health T

దాంతో మనం ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.కాబట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బొప్పాయి,( Papaya ) దానిమ్మ రెండిటిని కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బొప్పాయి,దానిమ్మ రెండిట్లోనూ ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Telugu Asthma, Carrot, Tips, Heart, Knee Pain, Oint Pain, Papaya-Telugu Health T

ఒక దానిమ్మ పండు తీసుకొని తొక్క తీసి గింజలు తీయాలి.ఒక చిన్న తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.మిక్సీ జార్ లో దానిమ్మ గింజలు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బొప్పాయి ముక్కలు వేసి, ఆ తర్వాత పావు స్పూన్ పసుపు ఒక గ్లాసు నీటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి.

ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి.వారంలో మూడు సార్లు ఈ విధంగా తీసుకుంటూ ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం( Heart health )గా ఉంటుంది.అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది.అలాగే ఈ సీజన్ లో ఆస్తమా ( Asthma )ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.అలాంటి వారికి కూడా ఈ జ్యూస్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube