అదృష్టం అంటే ఇదే కాబోలు.. రెప్పపాటులో ప్రమాదం నుండి తప్పించుకున్న బైక్ రైడర్స్..

ఒకసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోడ్డుపై వెళ్తున్న సమయంలో మన తప్పులేకున్నా కానీ మన ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉంటాయి.

అయితే కొన్ని ప్రమాదాలను మనం అదుపు చేసుకోగలమో కానీ మరికొన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదం బారిన పడుతుంటాము.

ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చూసే ఉంటాం.ఒకసారి చిన్న పొరపాటు కారణంగా కూడా ప్రాణాలు పోయే వీడియోలు కూడా చూశాం.

అయితే అదృష్టం కలిసి ఉంటే మాత్రం ఎంతటి పరిస్థితులైన సరే సేఫ్ గా బయట పడుతుంటారు.ఇలాంటి వీడియోలు తాజాగా మరో వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ఇది చూసిన వారు ఎవరైనా సరే అదృష్టం అంటే వారిదే అంటారు.

Advertisement

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోని గమనించినట్లయితే.ఓ ఇద్దరూ బైక్ రైడర్లు భయంకరమైన ప్రమాదం నుండి బయటపడతారు.వీడియోలో ఇద్దరు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు( Food delivery agents ) వారి స్కూటర్ పై వచ్చి రోడ్డు పక్కన నిలబడి ఉండగా.

, ఆ తర్వాత మరొక ఏజెంట్ కూడా అక్కడికి చేరుకుని అతను స్కూటర్ ను అక్కడ ఆపి పక్కకు వెళ్లిన తర్వాత.ఉన్నట్లుండి పక్కనే ఉన్న ఓ చెట్టు కూలుతుంది.

అయితే అదృష్టం కొద్దీ అక్కడే ఉన్నా మరో డెలివరీ ఏజెంటు పై మాత్రం పడకుండా అటు ఇటుగా చెట్టు( Tree ) పడిపోతుంది.

ఈ వీడియోని చూస్తే నిజంగా వారిద్దరూ చాలా అదృష్టవంతులని ఇట్లే చెప్పవచ్చు.అయితే ఈ విషయం ఎక్కడ జరిగిందో మాత్రం ఇంకా తెలియ రాలేదు.ఏదేమైనా విపత్కర పరిస్థితిలు ఎప్పుడూ ఎలా వస్తాయో అంచనా వేయలేం.

సినిమా బడ్జెట్ 600 కోట్లు తిరిగేదేమో 10 లక్షల కారు.. నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
షాకింగ్ వీడియో : వీడెవడండీ బాబు.. కొండచిలువతో కలిసి మెట్రోలో ప్రయాణం..

, కాబట్టి ప్రతి నిమిషం జాగ్రత్తగా వహించడం చాలా మంచిది.ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు