రాజమౌళి పిల్లలని కనకపోవడానికి కారణం ఇదే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చిన దర్శకుడు రాజమౌళి( Rajamouli ) ఆయన చేసిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రాజమౌళి .ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు .

 This Is The Reason Why Rajamouli Is Not Seen As A Child , Rajamouli , Mayukha-TeluguStop.com

ఈ క్రమంలోనే రాజమౌళి సొంతంగా ఎందుకు పిల్లలను కనలేదు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Telugu Mayukha, Rajamouli, Rama, Rajamouli Child, Tollywood-Movie

మనకు తెలిసింది రాజమౌళి – రమాను( Rajamouli – Rama ) పెళ్లి చేసుకున్నాడు .అప్పటికే రమా కి వేరే వాళ్ళతో పెళ్లి అయ్యి ఒక బిడ్డ కూడా ఉన్నారు.ఆ బిడ్డే ఇప్పుడు రాజమౌళి కొడుకుగా పాపులారిటీ చెందిన కార్తికేయ .కార్తికేయకు పెళ్లయిపోయింది .జగపతిబాబు మేనకోడలు అయిన పూజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ .అయితే వీళ్ళిద్దరికీ ఇంకో పాప కూడా ఉంది .ఆ పాపే మయూఖ( Mayukha ).అనాధ శరణాలయం నుంచి తెచ్చుకున్న ఓ పాప అయితే రాజమౌళిలో ఎంతో టాలెంట్ ఉంది.ఎందుకు సొంతంగా బిడ్డను కనడానికి ఇష్టపడలేదు.

 This Is The Reason Why Rajamouli Is Not Seen As A Child , Rajamouli , Mayukha-TeluguStop.com
Telugu Mayukha, Rajamouli, Rama, Rajamouli Child, Tollywood-Movie

ప్రతి ఒక్కరికి తమకంటూ బిడ్డ ఉండాలని అనుకుంటారు .కదా రమా కి కార్తికేయ( Karthikeya ) ఉన్నాడు మరి రాజమౌళికి అలా ఎవరూ లేరు .వారు ఆ అమ్మాయిని అనాధ శరణాలయం నుంచి తెచ్చుకున్నారు .అయితే ఎందుకు రాజమౌళి సొంతంగా పిల్లల్ని కనాలని అనుకోలేదు అన్న ప్రశ్నకు జవాబు ఫ్యాన్స్ ఇస్తున్నారు .రాజమౌళి చాలా మంచి మనస్తత్వం కలవాడని పిల్లల్ని ఎవరైనా కంటారు కానీ అనాధ పిల్లలకి లైఫ్ ఇచ్చి అక్కున చేర్చుకోవడం గ్రేట్ పర్సన్స్ మాత్రమే చేస్తారు .అందుకే రాజమౌళి అలా చేశాడు.రాజమౌళి లాంటి దర్శకుడు మన ఇండస్ట్రీలో ఉండడం మన ఇండస్ట్రీకి గర్వకారణం అంటూ ఆయనను పొగిడేస్తున్నారు .ఏది ఏమైనా సరే నిజంగా రాజమౌళికి హాట్సాఫ్ చెప్పాల్సిందే .ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తు ఉంటుంది కానీ నిజంగా రాజమౌళి గ్రేట్ పర్సన్ అనే చెప్పాలి…ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube