టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పాదయాత్ర వంద రోజులకు చేరడంతో దేశ వ్యాప్తంగా 100 డేస్ ఆఫ్ యువగళం అనే హ్యాష్ ట్యాంగ్ ట్రెండింగ్ అవుతోంది.
ఈ క్రమంలోనే లోకేశ్ వందవ రోజు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.మరోవైపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.