TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ( TDP ) అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది.

 Tdp: టీడీపీ అభ్యర్థుల మూడో జాబిత-TeluguStop.com

ఈ మేరకు 11 అసెంబ్లీ మరియు 13 పార్లమెంట్ అభ్యర్థులతో మూడో లిస్టును ప్రకటించింది.

టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా:

శ్రీకాకుళం -కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖ – ఎం భరత్, అమలాపురం – గంటి హరీశ్ మాధుర్, ఏలూరు – పుట్టా మహేశ్ యాదవ్, విజయవాడ – కేశినేని చిన్ని, గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల – టి కృష్ణ ప్రసాద్, నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కర్నూలు – బస్తిపాటి నాగరాజు, నంద్యాల – బైరెడ్డి శబరి, హిందూపూర్ – బీకే పార్థ సారథి.

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.:

పలాస – గౌతు శిరీష, పాతపట్నం – మామిడి గోవింద రావు, శ్రీకాకుళం – గొండు శంకర్, శృంగవరపుకోట – కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వర రావు, అమలాపురం – ఆనందరావు, పెనమలూరు – బోడె ప్రసాద్, మైలవరం – వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసరావుపేట – చదలవాడ అరవింద్ బాబు, చీరాల – మాల కొండయ్య యాదవ్, సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube