పూజ పేరుతో మహిళ బురిడీ కొట్టించిన దోంగ బాబా....

నందిగామ( Nandigama ) 20 వార్డు అనాసాగరం లో ఘటన….షాపులో ఉన్న మహిళకు తన పూజచేసి ఇబ్బందులు తొలగిస్తానని మాయ మాటలు చెప్పి బంగారం మాయం చేసిన దోంగ బాబా… మహిళ వద్ద ఉన్న 30 గ్రాం బంగారం గొలుసు ను కుంకుమ లో పెట్టి పూజ చేస్తానని మోసం…

 Thieves Stole Gold Jewelry From An Old Lady, Nandigama , Jewelry , Andhra Prades-TeluguStop.com

మహిళకు పూజ( Puja ) అనంతరం చాక్లెట్లను పోట్లం కట్టి మహిళను మోసం చేసిన దోంగ బాబా…బాబా వెళ్ళిన తరువాత పోట్లం విప్పి చూడగా చాక్లెట్లు ఉండటం తో అవాక్క అయిన మహిళ తాను మోసం పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు….

సీసీ ఫుటేజ్( CCTV ) ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube