పూజ పేరుతో మహిళ బురిడీ కొట్టించిన దోంగ బాబా….

నందిగామ( Nandigama ) 20 వార్డు అనాసాగరం లో ఘటన.షాపులో ఉన్న మహిళకు తన పూజచేసి ఇబ్బందులు తొలగిస్తానని మాయ మాటలు చెప్పి బంగారం మాయం చేసిన దోంగ బాబా.

మహిళ వద్ద ఉన్న 30 గ్రాం బంగారం గొలుసు ను కుంకుమ లో పెట్టి పూజ చేస్తానని మోసం.

మహిళకు పూజ( Puja ) అనంతరం చాక్లెట్లను పోట్లం కట్టి మహిళను మోసం చేసిన దోంగ బాబా.

బాబా వెళ్ళిన తరువాత పోట్లం విప్పి చూడగా చాక్లెట్లు ఉండటం తో అవాక్క అయిన మహిళ తాను మోసం పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు.

సీసీ ఫుటేజ్( CCTV ) ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.