అక్టోబర్ నెలలో పుట్టిన పిల్లల అద్భుతమైన లక్షణాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే మన స్వభావం, వ్యక్తిత్వం మనం పుట్టిన నెల ద్వారా అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

మీరు అక్టోబర్ నెలలో పుట్టినట్లయితే పెద్దయ్యాక అలాంటి వారి స్వభావం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు.

అక్టోబర్( October ) లో పుట్టిన పిల్లలు చాలా అందంగా ఉంటారు.అక్టోబర్ నెలలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉండాలని కోరుకొంటూ ఉంటారు.

వారి సానుకూలత ప్రజలను వారికి దగ్గరగా వచ్చేలా చేస్తుంది.ఈ మాసంలో పుట్టిన పిల్లలు స్వతహాగా చాలా ప్రశాంతంగా ఉంటారు.

అక్టోబర్ నెలలో పుట్టిన వారికి శత్రువుల కంటే మిత్రులు ఎక్కువ.

Advertisement

వారు ప్రతికూల వ్యక్తుల నుంచి దూరంగా ఉంటారు.ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నెలలో జన్మించిన పిల్లలు చాలా ఆశాజనకంగా ఉంటారు.జీవితం పట్ల సానుకూల ఆలోచన కలిగి ఉంటారు.

వారు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే వారు దానిని సాధించేవరకు విడిచిపెట్టారు.వీరు ఒక పనిలో ఓడిపోయిన ప్రయత్నాన్ని ఆపరు.

వీరిని చూస్తే అలా అనిపించకపోయినా చాలా మొండి పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించడంలో దృఢంగా ఉంటారు.డబ్బు ఉన్నా లేకపోయినా అక్టోబర్ లో పుట్టిన పిల్లలు చాలా పొదుపుగా ఉంటారు.

పెద్దయ్యాక కూడా ఈ అలవాటును అస్సలు వదలరు.విరు విలాసవంతమైన వస్తువుల పై ఖర్చు చేయడానికి ఇష్టపడతారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
శరీరంలో ఇమ్యూనిటీ కోసమని వాటిని ఉపయోగిస్తున్నారా జాగ్రత్త సుమీ...!

డబ్బు( Money ) ఉంటే వారికి ఇష్టమైన వస్తువులను కొనడంలో సమయాన్ని వృధా చేయరు.ఈ నెలలో పుట్టిన పిల్లలు చదువులో బాగా రాణిస్తారు.వారికి ఆసక్తి ఉన్న రంగాలలో వారి జ్ఞానాన్ని పెంచుకోవడానికి, వారి సమయాన్ని డబ్బును పెట్టుబడిగా పెడతారు.

Advertisement

వీరు తమ లక్ష్యాల పై పూర్తి దృష్టిని కలిగి ఉంటారు.ఈ నెలలో పుట్టిన వారు మాట్లాడేటప్పుడు సరైనది మాత్రమే చెబుతారు.అక్టోబర్ లో జన్మించిన పిల్లలు చాలా స్నేహపూర్వకంగా, దయతో ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు.

వీరికి శత్రువులు చాలా తక్కువగా ఉంటారు.వీరికి ఎవరిని బాధ పెట్టడం అసలు ఇష్టం ఉండదు.

తాజా వార్తలు