రిలీజ్ అయిన 24 గంటల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన సినిమాలు ఇవే...

అప్పట్లో సినిమాలు వరసగా చాలా హోజుల పాటు థియేటర్ లో ఆడేవి…అటు తర్వాత సినిమా ఎన్ని సెంటర్లలో 50 రోజులు, 100 రోజులు ఆడిందని అడిగేవారు…? ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు.ఏ సినిమా అయినా బాగుంటే 4 వారాలకు మించి ఆడటం లేదు.ఇప్పుడు వంద రోజుల సినిమాలు లేవు.100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలు గురించే మాట్లాడుకుంటున్నారు.వాటి గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు?అయితే ఓ సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టాలి అంటే .దానికి రిలీజ్ కి ముందు నుండీ హైప్ క్రియేట్ అవ్వాలి.అది ఎలా ఏర్పడుతుంది అనేది ఆ సినిమా యొక్క టీజర్, ట్రైలర్ లకు నమోదైన లైకులు, వీక్షణలను ఆధారం చేసుకునే నిర్దారిస్తూ ఉంటారు.యూట్యూబ్ లో నమోదయ్యే ఈ రికార్డులని సదరు హీరో అభిమానులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు.

 These Are The Movie Teaser Highest Views That Youtube Within 24 Hours , Salaar-TeluguStop.com

దాని వల్ల ఆ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ నమోదవుతాయి అనేది వారి బలమైన నమ్మకం.ఇదే ఇప్పుడు ఆనవాయితీ.

ఓ సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఎన్ని లైకులు, వ్యూస్ ను నమోదు చేసింది అనేది చాలా కీలకమైన విషయంగా మారిపోయింది… తాజాగా విడుదలైన ‘సలార్’ టీజర్ యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తుంది.ఆ సినిమా టీజర్ తో పాటు ఇంకా లిస్ట్ లో ఏవేవి ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

 These Are The Movie Teaser Highest Views That Youtube Within 24 Hours , Salaar-TeluguStop.com

సలార్

ప్రభాస్ -ప్రశాంత్( Prabhas ) నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ టీజర్.24 గంటల్లో 1.67 మిలియన్ లైక్స్ ని కొల్లగొట్టింది…

ఆర్ ఆర్ ఆర్

Telugu Salaar, Allu Arjun, Pawan Kalyan, Pushpa, Salaar Teaser, Sarkaruvaari, To

రాజమౌళి – ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ ‘రామరాజు ఫర్ భీమ్ ‘ కి 24 గంటల్లో 940.3K లైక్స్ నమోదయ్యాయి…

పుష్ప 2

Telugu Salaar, Allu Arjun, Pawan Kalyan, Pushpa, Salaar Teaser, Sarkaruvaari, To

అల్లు అర్జున్ – సుకుమార్( Allu arjun ) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 793K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి…

వకిల్ సాబ్

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) హీరోగా రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 776.9K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి…

సర్కార్ వారి పాట

Telugu Salaar, Allu Arjun, Pawan Kalyan, Pushpa, Salaar Teaser, Sarkaruvaari, To

మహేష్ బాబు – పరశురామ్

కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 754.9 K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి…ఇక వీటితో పాటు ఇంకా రాబోయే స్టార్ హీరోల సినిమాలు కూడా చాలా రికార్డ్ లు క్రియేట్ చేస్తాయని చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube