ఎమ్మెల్యే పెద్దారెడ్డి ( Kethireddy Pedda Reddy )ఏడాదిన్న చీనీ చెట్లకు బీమా తీసుకున్నారు పంటల బీమాలో రైతులకు న్యాయం జరగలేదు.వైసీపీ నాయకులకే న్యాయం క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశాడు పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తున్నా… దమ్ముంటే ఆపండి ఏడాది వయస్సున్న చీనీ చెట్లకు పంటల భీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలి.
దీనిపై వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్త కలెక్టర్, జేడీఏ సమాధానం చెప్పకపోతే.
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తా గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి షో చేస్తున్నారు ధర్మవరం వచ్చి నీ కథ చూస్తా.నాకేం భయం అందర్నీ బెదిరింపులు చేయడం, కబ్జాలు చేయడమే నీ పని నీ స్టైల్ ఏంటీ.
నీ కథ ఏంటి.నువ్ తినేది, తాగేది ఉద్దర సొమ్ము లండన్ లో నువ్ వెయిటర్ గా పని చేశావ్.
ఫోటోలు బయటకు తీస్తా