Heroes Emotional Scenes : సినిమాలో కాళ్లు మొక్కే సీన్లకు ఓకే చెప్పిన హీరోలు వీళ్లే.. వీళ్లు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అంటూ?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఒక హోదా వచ్చిన తర్వాత ఆ సినిమాలో కొన్ని రకాల సీన్లు చేయడానికి అంత అబ్జెక్షన్ చెబుతూ ఉంటారు.

నేనేంటి అలాంటి సీరియల్ నటించడం ఏంటి అని ఫీల్ అవుతూ అలాంటి సన్నివేశాలు నటించడానికి అసలు ఒప్పుకోరు.

కానీ కొంతమంది నటీనటులు మాత్రం సినిమాల కోసం వారి సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి మరి ఆ పాత్ర కోసం ఇలాంటి పని చేయడానికి అయినా కూడా వెనకాడరు.అలా చాలామంది ఈ సినిమాల కోసం ఎలాంటి పని అయినా కూడా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు.

అలా టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలు సినిమాలలో ఏకంగా కాళ్లు మొక్కే సీన్లకు ఓకే చెప్పారు.ఒక క్షణం మీరు బాగా గమనిస్తే నిజమే అని మీకు కూడా అనిపిస్తుంది.

ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.వెంకటేష్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన నారప్ప సినిమా( Narappa ) విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

ఇందులో హీరో వెంకటేష్( Venkatesh ) ఊరి ప్రజల కాళ్లు పట్టుకునే సీను ఒకటి ఉంటుంది.అయితే ఆ సీన్లు నటించడానికి వెంకటేష్ ఏ మాత్రం అబ్జెక్షన్ చెప్పలేదట.అదేవిధంగా డార్లింగ్ ప్రభాస్( Prabhas ) ఇటీవల సలార్( Salaar ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం నారంగి కాళ్ళను పట్టుకుంటాడు.అయితే ఆ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ప్రభాస్ డూప్ నేను చేస్తాను అని అనగా వద్దు నేనే చేస్తాను అని ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా ప్రభాస్ ఆ సన్నివేశంలో నటించారట.

అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఇటీవల జైలర్ సినిమాలో( Jailer ) నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో వసంత్ రవి రజనీకాంత్ కొడుకు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.అయితే సినిమాలోని ఒక సన్నివేశంలో కొడుకు షూ పాలిష్ చేసే సన్నివేశంలో రజనీకాంత్ ఇటువంటి ఆబ్జెక్షన్ చెప్పకుండా నటించారట.

ఈ ముగ్గురు స్టార్ హీరోలు వారి సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి మరీ ఆ సన్నివేశాలలో నటించారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు