Ravi Teja Directors : రవితేజ పరిచయం చేసిన వాళ్లలో ఫెయిల్యూర్ అయిన దర్శకులు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోలోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో రవితేజ…( Ravi Teja ) అప్పట్లో ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లో ప్రస్తుతం రవితేజ యంగ్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

 These Are The Failed Directors Introduced By Ravi Teja-TeluguStop.com

ఇక రీసెంట్ గా ఈగల్ సినిమాతో మన ముందుకు వచ్చిన రవితేజ ఈ సినిమాతో ఒక యావరేజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 These Are The Failed Directors Introduced By Ravi Teja-Ravi Teja Directors : -TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన చాలా మంది దర్శకులు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.కానీ కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ డైరెక్టర్లుగా మిగిలిపోయారు వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Telugu Agastyan, Yogesh, Eeabbai, Ravi Teja, Raviteja-Movie

రవితేజ హీరోకు 2003 వ సంవత్సరంలో వచ్చిన ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అనే సినిమాతో అగస్త్యన్( Agastyan ) అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.అయినప్పటికీ ఆయన మరో సినిమా చేయలేదు…ఇక రవితేజ నమిత హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఒక రాజు ఒక రాణి’ అనే సినిమాతో డైరెక్టర్ యోగేష్( Director Yogesh ) ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

ఆయన కూడా ప్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

Telugu Agastyan, Yogesh, Eeabbai, Ravi Teja, Raviteja-Movie

ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆయన తర్వాత వెంకటేష్ తో చింతకాయల రవి అనే సినిమా తీశాడు.ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు ఇచ్చే హీరోలు కరువయ్యారు…టచ్ చేసి చూడు సినిమాతో విక్రమ్ సిరికొండ( Vikram Sirikonda ) అనే రైటర్ ని దర్శకుడుగా పరిచయం చేశాడు.ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో ఆయన మరొక సినిమా చేయలేదు.

ప్రస్తుతం ఆయన కూడా ఫ్లాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube