తణుకు జనసేనలో చల్లారని అసమ్మతి సెగలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన( Janasena Tanuku Constituency )లో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు.

ఈ క్రమంలోనే ప్రజాగళం సభ( Prajagalam Meeting )కు జనసేన తణుకు నియోజకవర్గ ఇంఛార్జ్ విడివాడ రామచంద్రారావు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

తణుకు జనసేన సీటు ఆశించిన విడివాడ రామచంద్రరావు( Vidivada Ramachandra Rao ) టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సభా వేదిక వద్ద విడివాడ అనుచరులు ప్లకార్డులతో నిరసనకు దిగారని సమాచారం.

దీంతో ప్రజాగళం సభ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు