పంప్‌ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారంః కేంద్ర‌మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్

కాళేశ్వ‌రంలో అవినీతి హ‌ద్దులు దాటింద‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ఆరోపించారు.స‌రైన అనుమ‌తులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మించార‌న్నారు.అవాస్త‌వాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.పంప్ ల‌ను టెక్నిక‌ల్ గా స‌రైన ప‌ద్ధ‌తిలో అమ‌ర్చ‌లేద‌ని, ప్రాజెక్టు నిర్మించిన‌ప్పుడే వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు.

 There Is Scope For Corruption In Pump Repairs Too: Union Minister Gajendra Singh Shekawat-TeluguStop.com

పంప్ ల రిపేర్ల‌లోనూ అవినీతికి ఆస్కారం ఉంద‌న్నారు.ఈ కార‌ణాల‌తోనే ఇటీవ‌ల భారీ వ‌ర్షాల‌కు మూడు పంప్ హౌజ్ లు మునిగిపోయాయ‌ని వ్యాఖ్య‌నించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube