వైసీపీని వదిలిపెట్టేదే లేదు.. చంద్రబాబు వ్యాఖ్యలు

వైసీపీని వదిలి పెట్టేదేలేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.జీవో నెంబర్ .1, ఎమ్మెల్యే స్వామిపై దాడి ఘటనపై కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

 There Is No Leaving Ycp.. Chandrababu's Comments-TeluguStop.com

ఈనెల 25 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు.

ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటన చరిత్రలో చీకటి రోజని పేర్కొన్నారు.సభలో స్వామిపై దాడి చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.జీవో నెంబర్.1 ను రద్దు చేయాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు.ఆగస్ట్ సంక్షోభం, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదన్నారు.ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube