వేములవాడ పట్టణ పరిధిలో పలు జంక్షన్ ల వద్ద ఆటోమేటిక్ కెమెరాలు కలవు తస్మాత్ జాగ్రత్త.

వేములవాడ పట్టణ వాహనదారులకు జిల్లా పోలీస్ వారి సూచనలు.వేములవాడ పట్టణ పరిధిలో పలు జంక్షన్ ల వద్ద ఆటోమేటిక్ కెమెరాలు కలవు తస్మాత్ జాగ్రత్త.

వేములవాడ పట్టణంలో హెల్మెట్ లేకుండా,రాంగ్ రూట్ డ్రైవింగ్,, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చేసిన,సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిన ఈ ఆటోమేటిక్ కెమెరాల ద్వారా ఫోటోలు తీసి జరిమానా విధించడం జరుగుతుంది.వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ తప్పని సరిగా హెల్మెట్ దరిస్తూ పోలీస్ వారికి సహకరించాలి.

స్వీయ రక్షణతో పాటు కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ దరించండి.అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీ తలకు హెల్మెట్ మాత్రమే రక్షణ ఇవ్వగలదు.

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెంట్ ధరించడం వల్ల ప్రాణాలలు కాపాడుకోవచ్చు.ప్రమాదాలు చెప్పి రావు మన మీద మన కుటుంబం ఆధారపడి ఉంటుంది, ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి.

Advertisement
రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

Latest Rajanna Sircilla News