Vijay Devarakonda ,Sonal Montero : విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న యంగ్ బ్యూటీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ఎంతోమంది హీరోయిన్లకు అభిమాన హీరోగా మారిపోయారు ఇప్పటికే ఎంతోమంది ఈయనతో సినిమా చేయాలని కలలు కంటున్నారు.

 The Young Beauty Fell In Love With Vijay Devarakonda Young Beauty ,fell In Love-TeluguStop.com

ఇకపోతే ఇదే లిస్టులోకి చేరిపోయారు మరొక నటి సోనాల్‌ మోంటెరో.జయతీర్థ దర్శకత్వంలో తిలకరాజ్‌ బల్లాల్‌ నిర్మించిన చిత్రం ‘బనారస్‌’.

ఈ సినిమాని తెలుగులో సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి మోనాల్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అదేవిధంగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ఎలా ఆదరిస్తారో మంచి నటన కనబరిచే నటీ నటులను కూడా ఆదరిస్తారని అందుకే తనకు తెలుగు ప్రేక్షకులు అంటే ఎంతో అభిమానం అని తెలిపారు.

Telugu Bollywood, Fell Love, Jayathirtha, Sonal Montero, Young-Movie

ఈ సినిమా గురించి మోనాల్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను దని అనే పాత్రలో నటించానని సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తన పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని ఈమె వెల్లడించారు.ఇక తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’, ‘సీతారామం‘ సినిమాలు చూశాననీ, తెలుగు హీరోలలో విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టంమని తెలిపారు.ప్రస్తుతం తానుమూడు సినిమాలలో నటిస్తున్న అన్ని అందులో ఒకటి సరోజినీ నాయుడు బయోపిక్ లో తాను నటిస్తున్నానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube