Anchor Suma :సుమ పరువు తీసిన పనివాళ్ళు.. ఇంట్లో కూడా మర్యాద లేదంటూ యాంకర్ ఆవేదన?

టైం బాగోలేక పోతే బిచ్చగాడితో కూడా మాటలు పడాల్సి వస్తూ ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు మనం చేసే పనులు అవతల వాళ్ళని నవ్వించే విధంగా, మనల్ని మనము అవమానపరుచుకునే విధంగా ఉంటాయి.

 The Workers Have Taken The Honor Of Suma The Anchor Feels That There Is No Cour-TeluguStop.com

అయితే తాజాగా యాంకర్ సుమ( Suma ) పని కూడా అలాగే అయింది.దాంతో ఇంట్లో కూడా మర్యాద లేదంటూ ఆవేదన చెందింది.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా నిలిచి మంచి పేరు సంపాందించుకుంది సుమ.స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమకు ఉందనే చెప్పాలి.పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా నిలిచింది.బుల్లితెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ సీనియర్ స్టార్ యాంకర్ గా నిలిచింది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ సుమ కు యాంకర్ గానే మంచి క్రేజ్ వచ్చింది.ఒక ఎంటర్టైన్మెంట్ షో లలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ తన హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది.ఇక సుమ మాటలు వింటే మాత్రం ఎవరైనా కరగాల్సిందే.

తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.

ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ ఒక రేంజ్ లో ఆట ఆడిస్తుంది.ఇంతవరకు సుమకు ఎటువంటి విమర్శలు కూడా రాలేవు.

ఎందుకంటే ఆమె ఉండే విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.ఆమె మాట్లాడే విధానం అందర్నీ ఆకర్షిస్తుంది.

షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు.ఇక సోషల్ మీడియాలో( Social media ) కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సుమ.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంది.అప్పుడప్పుడు వంటలు చేస్తున్న వీడియోలు కూడా పంచుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తను ఒక వీడియో షేర్ చేసుకుంది.ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యాని( Fried chicken ) అంటూ వంట చేస్తూ వీడియో తీస్తూ కనిపించింది.ఆ వీడియోలో తను తయారుచేసిన ఫుడ్ గురించి చెబుతూ ఉండగా తన ఇంట్లో పని చేసే వాళ్ళు సుమ పరువు తీసే విధంగా నవ్వడం మొదలుపెట్టారు.

అసలేం జరిగిందో తెలియదు కానీ సుమ మాటలకు మాత్రం వాళ్ళు నవ్వినట్లు కనిపించగా.దీంతో సుమ కాస్త ఆశ్చర్యపోయి ఏం జరిగింది అన్నట్లుగా వారి వైపు చూసింది.

దాంతో తనకు ఇంట్లో కూడా మర్యాద లేకుండా పోయింది అంటూ ఫీలవుతూ కనిపించింది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube