బాలుడిని మింగబోయిన హిప్పో.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో వైరల్..

ఈత అనేది అన్ని వయసుల వారు ఆనందించే ఒక ఆహ్లాదకరమైన స్పోర్ట్స్ యాక్టివిటీ.అయితే ఈత చాలా డేంజర్‌తో కూడుకున్నది.

ఈత సరదా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది.ఎక్కువ సందర్భాలలో నీటి ఉధృతి పెరగడం వల్ల, లేదా లోతైన ప్రాంతాల్లోకి వెళ్లడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇక చాలా మంది ప్రజలు సొరచేపలు, మొసళ్ళు, ( Sharks, crocodiles )ఇతర ప్రమాదకరమైన జంతువుల వల్ల ప్రాణాలు విడిచారు.

ఇక హిప్పోలు కూడా నీటిలో తిరుగుతూ భయంకరమైన ఆకారంతో భయపడుతుంటాయి.అయితే ఇవి హాని చేయవని చాలామంది భావిస్తుంటారు కానీ ఈ భారీ జంతువులు తమ నోటిని తెరిచి జంతువునైనా లేదా మనిషినైనా మింగేయగలవు.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ వీడియో హిప్పోల ( Hippo )నిజమైన స్వభావాన్ని వెలుగులోకి తెచ్చింది.

Advertisement

వాటి వల్ల ప్రాణాలకు ఎంత ముప్పో అర్థమయ్యేలా ఈ వీడియో చెప్పకనే చెప్పింది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం నీటిలో ముగ్గురు అబ్బాయిలు సరదాగా ఈత కొడుతున్నట్లు గమనించవచ్చు.అలా వారు ఎంజాయ్ చేస్తుండగా అకస్మాత్తుగా, ఒక భారీ హిప్పోపొటామస్( Hippopotamus ) అదే నీటిలో నుంచి పైకి తీసుకువచ్చింది.అది పెద్దగా నోరు తెరిచి గురక పెట్టింది.

ఈ శబ్దంతో పాటు దానిని చూసి అబ్బాయిలు ప్రాణ భయంతో వణికిపోయారు.ప్రాణాల కోసం పరుగులు తీశారు.

అదృష్టవశాత్తూ బాలురు, హిప్పో వ్యతిరేక దిశల్లోకి వెళ్లి, విషాదకరమైన ఎన్‌కౌంటర్‌ను నివారించారు.ఈ సంఘటన ఆఫ్రికాలో చోటు చేసుకుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

తరువాత సాన్‌వైల్డ్ అభయారణ్యం ద్వారా ఫేస్‌బుక్‌లో హిప్పోల భయపెట్టే స్వభావాన్ని నొక్కి చెప్పే టైటిల్ తో షేర్ చేయడం జరిగింది.ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

వామ్మో ఇదే అనుభవం తమకు ఎదురైతే.స్టన్ అయిపోతామని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు