తెలంగాణలో భూముల విలువ పెరిగింది.. కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని తెలిపారు.

 The Value Of Land In Telangana Has Increased.. Kcr-TeluguStop.com

మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వమే దానికి కారణమని పేర్కొన్నారు.తెలంగాణలో భూముల విలువ పెరిగిందని మాజీ సీఎం చంద్రబాబు చెప్పారని వెల్లడించారు.

తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మి ఏపీలో యాభై ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారన్నారు.మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

గతంలో తెలంగాణ ఏర్పడకూడదని చెప్పిన వ్యక్తులే ఇప్పుడు రాష్ట్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube