ఫారెన్ దేశాల్లో ఏసుక్రీస్తుకి ఎక్కువ భక్తులు ఉంటారు.అలాంటి దేశాలల్లో ఏసుక్రీస్తుని మాత్రమే పుజిస్తారు.
అయితే ఏసుక్రీస్తుకి సంబంధిచిన బ్రెజిల్ లోని ఓ పెద్ద విగ్రహా ఉంది.ఆ విగ్రహా చూడాలంటే దాదాపు మన కను చూపు కుడా సరిపోదు .ఆ విగ్రహా చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి భారీగా పర్యటకులు వస్తుంటారు.
బ్రెజిల్‌లోని వరల్డ్ ఫేమస్ అనే నగరం రియో డి జనీరోలో క్రైస్ట్ ది రెడీమర్ విగ్రహం భారీ ఎత్తుతో ఉంది.అయితే ఆ విగ్రహా ఎత్తు 124 అడుగులు ఉంటుంది.రియో డి జనీరోలో క్రైస్ట్ ది రెడీమర్ విగ్రహన్ని చూసేందుకూ, ఆ ప్రదేశం నుంచి సెల్ఫీలు తీసుకునేందుకూ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు భారీ ఆ వీగ్రహా చూసేందుకు వస్తుంటారు.
అయితే 141 అడుగుల ఎత్తైన మరో క్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు అక్కడ ఉన్న క్రీస్టీయన్స్.అయితే ఈ యొక్క విగ్రహాన్ని క్రీస్తు రక్షకుడు అని పేరు పేట్టి పిలుస్తున్నారు.
ఈ విగ్రహాన్ని శిల్పి మార్కస్ మార అనే యువకుడు దీన్ని చెక్కారు.
అయితే ఈ విగ్రహాన్ని చాలా మంది వ్యాపారుల భారీ గా విరాళాలు ఇస్తున్నారు.
విగ్రహాన్ని 2019 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభంమైయింది.బలమైన లోహ నిర్మాణంపై కాంక్రీట్‌తో ఈ విగ్రహాన్ని నిర్మించారని క్రిస్టియన్లు చెబుతున్నారు.
అయితే ఓ కొండపై దీన్ని ఉంచిన్నట్లు ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోయిన .ఇది పెద్దగా వరల్డ్ ఫేమస్ అయ్యేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే ఇప్పడు ఈ న్యూ విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా వైరల్ అయ్యయి.
ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న స్థానిక మాజీ మేయర్ అడ్రోఆల్డో కొంజాట్టీ ఆలోచనతో విగ్రహాన్ని భారీ ఎత్తుతో నిర్మిస్తున్నారు.అయన ప్లాన్ తో బ్రెజిల్‌లో అతి పెద్ద క్రీస్తు విగ్రహం ఏర్పాటు చేయండంతో ఇరు పర్యటకులని చాలామందిని ఇది ఆకట్టుకుంటోంది.