కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది..: తరుణ్ చుగ్ విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత తరుణ్ చుగ్ తీవ్రంగా మండిపడ్డారు.గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్, కేసీఆర్ మరియు ఓవైసీ అహంకారం నడుస్తోందని తరుణ్ చుగ్ విమర్శించారు.కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు.

ఓవైసీ నయా జిన్నాగా మారాడన్న తరుణ్ చుగ్ బీజేపీ అధికారంలోకి వస్తే ఓవైసీ అరాచకాలు సాగవని తెలిపారు.తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు