Chiranjeevi : చిరంజీవిని చంపాలని మాస్టర్ ప్లాన్ వేసిన స్టార్ హీరో.. తినే భోజనంలో విషం.. ఆరోజు ఏం జరిగిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ మధ్యనే విడుదలైన భోళా శంకర్ సినిమా( Bhola Shankar movie ) అట్టర్ ప్లాఫ్ అవ్వడంతో కాస్త సైలెన్స్ లో ఉన్నారు.అయితే ఈయన అభిమానులు మాత్రం చిరంజీవికి ప్లాఫులు అనేవి కొత్తేమి కాదు.

 The Star Hero Who Made A Master Plan To Kill Chiranjeevi-TeluguStop.com

ఆయన అటువంటి డిజాస్టర్ లు ఎన్నో తన ఖాతాలో వేసుకొని అంతకంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ సినిమాలను చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు అంటూ మెగా అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు.అయితే ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి పై అప్పట్లో చాలామంది స్టార్ హీరోలు కుళ్ళుకునేవారట.

వీడికి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కూడా ఇంత పెద్ద స్టార్ అయ్యాడు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Gossip, Poison, Master-Latest News - Telugu

ఎలాగైనా వీడిని తొక్కేయాలి అని ఎంతోమంది అప్పట్లో ప్లాన్లు వేశారట కానీ ఎంత మంది ఎన్ని రకాల ప్లాన్లు వేసినా కూడా చిరంజీవిని హీరోగా పడగొట్టడం ఎవరి తరం కాలేదు.అందుకే ప్రస్తుతం చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అంత మంచి గౌరవం ఉంటుంది.అయితే అలాంటి చిరంజీవికి అప్పట్లో చిరంజీవితో పోటీపడి సినిమాలు చేసే ఓ హీరో విషం పెట్టి చంపాలని చూసారట.

ఇక అసలు విషయం లోకి వెళ్తే చిరంజీవి అంటే పడని ఓ స్టార్ హీరో ఎలాగైనా చిరంజీవిని ఇండస్ట్రి నుండి తప్పించాలని ఎన్నో రకాల ప్లాన్ లు వేశారట.కానీ ఆయన వేసిన ప్లాన్లు ఏవి కూడా సక్సెస్ కాలేదట.

అలా ఓ రోజు తన కూతురు బర్త్డే అని ఇంటికి పిలిపించి ఆయన తినే భోజనంలో విషం కలిపారట.అయితే చిరంజీవి అదృష్టం ఏంటంటే ఆరోజు బర్త్డే కైతే వెళ్లారట.

Telugu Bhola Shankar, Chiranjeevi, Gossip, Poison, Master-Latest News - Telugu

కానీ షూటింగ్లో బిజీ ఉండడం వల్ల కేవలం బర్త్డేకి అటెండ్ అయి కేక్ కోసే వరకు ఉండి భోజనం చేయకుండానే తిరిగి వచ్చారట.అయితే ఈ విషయం ఆ తర్వాత వాళ్లు వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా చిరంజీవి చెవిలో పడడంతో అంతా నా మంచికే జరిగింది.ఆ శ్రీ ఆంజనేయుడే( Sri Anjaneyude ) నన్ను ప్రాణాలతో కాపాడాడు అంటూ పలు ఇంటర్వ్యూలో పరోక్షంగా ఈ విషయం గురించి మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube