స్పీకర్ ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు..: అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు ఆరోపించారు.గట్టిగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు.

 The Speaker Is Acting Unilaterally..: Achchennaidu-TeluguStop.com

తమ పార్టీ అధినేత చంద్రబాబుపై కేసులు ఎత్తివేసి క్షమాపణ చెబితే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవినీతిపై చర్చిద్దామని అచ్చెన్నాయుడు తెలిపారు.ఇందులో భాగంగా చంద్రబాబును అసెంబ్లీకి తీసుకొచ్చి చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.

అయితే ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించిందని నేతలు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube