కొంతమంది చిల్లర వ్యక్తులు ప్రోత్సహించటంతో విశాఖలో అల్లరిమూకలు మాపై దాడి చేశారు

చంద్రబాబు ,పవన్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్కొంతమంది చిల్లర వ్యక్తులు ప్రోత్సహించటంతో విశాఖలో అల్లరిమూకలు మాపై దాడి చేశారు .తొడలు కొట్టటం, మీసాలు మెలివేయటం ఇవన్నీ సినిమాల్లో చేసేవి సినిమా వాళ్ళను అనుకరిస్తే నిజజీవితంలో నష్టపోవాల్సి వస్తుంది.

 The Rioters Attacked Us In Visakha Thanks To The Encouragement Of Some Petty Peo-TeluguStop.com

సినిమా వాళ్లతో కొంతమంది అమాయకులు బలౌతున్నారు చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేయలేరు పవన్ కల్యాణ్ టీడీపీ తొత్తు ఇలాంటి వారు ఎంతమంది ఏకమైనా జగన్ తో పోటీ పడలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube