కొంతమంది చిల్లర వ్యక్తులు ప్రోత్సహించటంతో విశాఖలో అల్లరిమూకలు మాపై దాడి చేశారు
TeluguStop.com
చంద్రబాబు ,పవన్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్కొంతమంది చిల్లర వ్యక్తులు ప్రోత్సహించటంతో విశాఖలో అల్లరిమూకలు మాపై దాడి చేశారు .
తొడలు కొట్టటం, మీసాలు మెలివేయటం ఇవన్నీ సినిమాల్లో చేసేవి సినిమా వాళ్ళను అనుకరిస్తే నిజజీవితంలో నష్టపోవాల్సి వస్తుంది.
సినిమా వాళ్లతో కొంతమంది అమాయకులు బలౌతున్నారు చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేయలేరు పవన్ కల్యాణ్ టీడీపీ తొత్తు ఇలాంటి వారు ఎంతమంది ఏకమైనా జగన్ తో పోటీ పడలేరు.
భారతదేశంలో భరించలేని పరిస్థితులు.. జపనీస్ టూరిస్ట్ కన్నీటి పర్యంతం!