విజయవాడలోని స్వరాజ్ మధ్యాహ్నం లో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు మెరుగు నాగార్జున బొత్స సత్యనారాయణ కొట్టు సత్యనారాయణ గారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అంబేద్కర్ను విస్మరించి అంబేద్కర్ భావజాలాన్ని తుంగతులతో కాలం చూశారు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నగరంలోని నడిబొడ్డులో ఏర్పాటు చేయడం గర్వకారణం గా ఉందని ఏపీ లోనే కాక దేశంలోనే అతి ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు 77ల ప్లాట్ఫారం 125 అడుగుల విగ్రహం మొత్తం కలిపి 205 అడుగులు ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికంగా బద్ధంగా ముందుకు వెళుతున్నాం అంబేద్కర్ విగ్రహం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు దేశంలోని ప్రజలందరూ వచ్చి చూసే విధంగా రూ.268 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు రాష్ట్రానికిగర్వ కారణం 19 ఎకరాల్లో స్మృతి వనం, అంబేద్కర్ జీవిత చరిత్ర సంబంధించి లైబ్రరీ కూడా ఏర్పాటు.







