సారాయి తయారీ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ముస్తాబాద్ మండలం సేవలాల్ తండ( Sevalal Tanda ) గ్రామంలో ధరం సోత్ మాన్సింగ్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద సారాయి తయారు చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ ( Head Constable ) డి.

భూమయ్య తన సిబ్బందితో అతని పట్టుకొని అతని వద్ద రెండు లీటర్ల సారాయిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest Rajanna Sircilla News