వైరల్ వీడియో: ప్లేట్లో వడ్డించిన ఆక్టోపస్ పరుగో పరుగు.. చివరకు..

ప్రపంచవ్యాప్తంగా చాలామంది శాఖాహారం( vegetarian ) వైపు అడుగులు వేస్తున్నారని అంటుంటారు.కానీ.

, ఇప్పటికే చాలామంది ముక్క లేనిదే ముద్ద దిగదు అంటూ మాట్లాడుతుంటారు.అంతలా నాన్ వెజ్ ను తినడానికి ఇష్టపడతారు చాలామంది.

మాంసాహారం లేకపోతే అసలు తినడానికి కూడా చాలామంది ఇష్టపడరు.కొందరికి ఏమో ఇంట్లో వండుకొని నాన్ వెజ్ అంటే ఇష్టం.

, మరికొందరికి ఏమో రెస్టారెంట్లలో తయారుచేసే నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు.అలా చాలామంది నాన్ వెజ్ తినడానికి రెస్టారెంట్లకు వెళ్తుంటారు.

Advertisement

అయితే ఇలా మాంసాహారం తింటున్న సమయంలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరిగిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనం చూశాము.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే.

కొందరు వ్యక్తులు డైనింగ్ టేబుల్ పై వివిధ రకాల ఆహార పదార్థాలు అందిస్తున్న సమయంలో అందులో లైవ్ ఆక్టోపస్( Live Octopus ) కూడా అందజేశారు.అయితే ఆక్టోపస్ అకస్మాత్తుగా వడ్డించే పాత్ర నుండి బయటకు వచ్చి పారిపోవడం వీడియోలో స్పష్టంగా కనబడుతుంది.టేబుల్ పై నడుస్తున్న ఆక్టోపస్ ఎలా ముందుకు కదులుతుందో, అలాగే టేబుల్ మీద నుంచి కిందికి దిగడానికి ప్రయత్నిస్తుందని ఈ వీడియోలో మనం చూడవచ్చు.

నిజంగా ఈ వీడియో చూస్తే మాత్రం ఒకింత షాక్ అవ్వాల్సిందే.ఇకపోతే ఈ వింత సంగతి పక్కాగా ఎక్కడ జరిగిందో తెలియకపోయినా.చైనా, జపాన్, కొరియ ( China, Japan, Korea )లాంటి దేశంలో మాత్రమే ఇలా లైవ్ ఆక్టోపస్ మాంసాన్ని తినడానికి ప్రజలు ఇష్టపడతారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)

ప్రస్తుతం ఈ వీడియో 40 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు.ఐదు లక్షల మందికి పైగా లైక్ చేశారు.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

ఇందులో ఒకరు జంతువులు కూడా జీవించాలని కోరుకుంటున్నాయి.మనిషి మాత్రం జీవించి ఉన్న జంతువులను కూడా తినే అంత క్రూరంగా మారిపోరంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

తాజా వార్తలు