ఏనుగుకి కోపం తెప్పించారు.. తొక్కి పడేసింది..వీడియో వైరల్ !

మూగ జీవులను హింసించడం నేరం.చాలా మంది జంతువులను ఇష్టంగా పెంచుకుంటారు.

జంతువులకు హాని కలిగించే పనులు చేస్తే చట్టపరంగా కూడా శిక్ష విధించే అవకాశం ఉంది.

నుగులు వాటి జోలికి వెళ్లక పోతే మనల్ని ఏమి చేయవు.

కానీ వాటి దగ్గరకు వెళ్లి వాటిని రెచ్చగొడితే మాత్రం అవి అస్సలు కామ్ గా కూర్చోవు.వాటిని వన్స్ కదిపితే వార్ వన్ సైడ్ అయి పోయినట్టే.

Advertisement

అయితే చూడండి ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు.జంతువులు చాలా మంచిగా ఉంటాయికానీ వాటికీ కోపం రానంత వరకు మాత్రమే.

ఒక్కసారి కోపం తెప్పిస్తే ఆ తర్వాత మనకు మూడినట్టే ఈ వీడియోలో జనం ఏనుగుకు కోపం తెప్పించడంతో ఏనుగుకు కోపం వచ్చి ఒక్కసారిగా విరుచుకు పడింది.ఆ కోపం అంతా ఒక వ్యక్తిపై చూపించి తొక్కి పడేసింది.

ఈ వీడియోలో ఏనుగులు రోడ్డు దాటుతూ ఉండగా అక్కడ ఉన్న జనంలో ఉన్న కొంతమంది వాటిని ఆటపట్టిస్తూ రెచ్చగొడుతూ ఉన్నారు.ఆ గుంపులో చాలా ఏనుగులు ఉన్నాయి.అన్ని ఏనుగులు తప్పించుకుంటూ రోడ్డు దాటాయి.

అయితే అందులో ఉన్న చివరి ఏనుగు మాత్రం వాళ్ళు రెచ్చగొడుతూ ఉండేసరికి కోపంతో బీభత్సం సృష్టించింది.జనాలను రోడ్డు మీద ఉరుకులు పెట్టించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయినా ఏనుగులు కామ్ గా రోడ్డు దాటుతూ ఉంటే వాటిని రెచ్చగొట్టి మరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.అన్ని ఏనుగులు ఊరుకున్నా వాటి లీడర్ మాత్రం ఉరుకోలేదుకవ్వింపు చర్యలు చేస్తున్న జనాలపై దాడి చేసింది.

Advertisement

ఆ తర్వాత మళ్ళీ అడవిలోకి వెళ్లి పోయాయి.అందుకే అంటారు మూగ జీవాలను రెచ్చగొట్ట కూడదు అని రెచ్చగొడితే ఇక దబిడి దిబిడే.

తాజా వార్తలు