తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu ) కొత్త గవర్నర్ ను నియమించారు.
ఈ మేరకు ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్( Governor CP Radhakrishnan ) కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా రాధాకృష్ణన్ కే అప్పగించారు.రెండు రాష్ట్రాలకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించేంత వరకు ఆయన ఈ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
కాగా నిన్న తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy