పాస్టర్స్ ను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి..కేఏ పాల్ కామెంట్స్..

రాజకీయం కోసం కాళ్ళు మెక్కటం కేసీఆర్ కు అలవాటుగా మారింది.నాడు నా కాళ్ళు మెక్కినట్లే కేసీఆర్ చిన్నజీయర్ స్వామి కాళ్ళు మెక్కాడు వేల కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లే.

 The Government Should Support The Pastors Financially Ka Paul Comments , Ka Paul-TeluguStop.com

క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలను అభివృద్ధి చేయాలి సమాధుల నిర్మాణం కోసం హైదరాబాద్ సిటీలో 20జోన్స్ ను ఏర్పాటు చేయాలి.కేసీఆర్ వెంట ఒక్క దళితుడు కూడా లేదు నా సభలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అనుమతి ఇవ్వటం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube