పాస్టర్స్ ను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి..కేఏ పాల్ కామెంట్స్..
TeluguStop.com
రాజకీయం కోసం కాళ్ళు మెక్కటం కేసీఆర్ కు అలవాటుగా మారింది.నాడు నా కాళ్ళు మెక్కినట్లే కేసీఆర్ చిన్నజీయర్ స్వామి కాళ్ళు మెక్కాడు వేల కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లే.
క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలను అభివృద్ధి చేయాలి సమాధుల నిర్మాణం కోసం హైదరాబాద్ సిటీలో 20జోన్స్ ను ఏర్పాటు చేయాలి.
కేసీఆర్ వెంట ఒక్క దళితుడు కూడా లేదు నా సభలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అనుమతి ఇవ్వటం లేదు.
ప్రవాసీ భారతీయ దివస్ 2025 .. భువనేశ్వర్‌లో ఎన్ఆర్‌లకు భారీ స్వాగత ఏర్పాట్లు