పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..: ధూళిపాళ్ల

పోలవరం నిర్వాసితులను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

కృష్ణా డెల్టాకు నీళ్లు రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

సీఎం జగన్ ఎందుకు పట్టిసీమ పంపులు ఆన్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.గైడ్ బండ్ కుంగుబాటుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణలోని తన ఆస్తులను కాపాడుకోవడానికి సీఎం జగన్ పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించారని ఆరోపించారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు