మొట్టమొదటిసారి గోశాస్త్రంపై పరీక్ష.. ఎందుకంటే?

చాలా వరకు మనం చదువుకునే పాఠ్యాంశాలలో ఎక్కువగా చరిత్ర గాంచిన పాఠాలు ఉంటాయి.అంతేకాకుండా జనరల్ స్టడీస్ విభాగము లో కొన్ని పాఠాలు కూడా ఉంటాయి.

ఆ విద్యలు కేవలం మనం నేర్చుకున్నంతవరకే.కానీ ఎటువంటి ప్రయోగాలు చేయలేము.

కాగా ఈసారి జంతుశాస్త్రం పై విద్యను పరీక్ష రూపంలో అందిస్తున్నారు.జంతు శాస్త్రం లో కొత్త విద్యా అంటే మామూలు పాఠమే కదా అని అనుకోకండి.

ఇందులో జంతుశాస్త్రం లో ప్రత్యేకించి గో శాస్త్రంపై పరీక్ష పెట్టనున్నారు.ఇది భారత్ లో తొలిసారిగా నిర్ణయించబడిన పరీక్ష.

Advertisement

ఈ పరీక్షను పెట్టడానికి కారణం.దేశీయ ఆవుల గురించి, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.

కామదేను ఆయోగ్ సంస్థ నిర్వహించే ఈ పరీక్షలో ఈ ఏడాది ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని తెలిపారు.ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ తో పాటు మిగతా 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తామన్నారు.అంతేకాకుండా ఈ పరీక్షను రాత పరీక్ష గా కాకుండా ఆన్లైన్ పరీక్ష గా అందించనున్నారు.

ఈ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ టైపులో ఆప్షన్లతో సహా అందిస్తారు.కాగా ఈ పరీక్షకు విద్యార్థులే కాకుండా సాధారణ ప్రజలు కూడా పాల్గొనవచ్చని తెలిపారు.

ఈ పరీక్షకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని సంస్థ చైర్మన్ వల్లభ్ భాయి కఠారియా తెలిపారు.కాగా ఇటువంటి విద్యపై పరీక్ష ఇంతకు ముందు ఎన్నడూ మనదేశంలో నిర్వహించలేనందున.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ప్రస్తుతం ఈ విద్య కు సంబంధించిన పరీక్ష పెట్టడంపై చాలామందికి ఆసక్తి కలుగుతుందని తెలిపారు.కాగా ఇటువంటి వే కాకుండా మరెన్నో శాస్త్రీయ పద్ధతిలో విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కల్పిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు