వ్యక్తిని వెంటాడిన ఏనుగు.. ఆపై ఏం చేసిందంటే..?

మనుషులను జంతువులు( Animals ) వెంబడించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి.వీధి కుక్కలు, పాములు, సింహాం, పులులు లాంటివి మనుషులను వెంబడిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.

 The Elephant Chased The Man And Then What Did He Do, Elephant, Viral Latest, New-TeluguStop.com

క్రూరమృగాలు, విషసర్పాల( Wild beasts ) దాడుల వల్ల మనుషులు మరణిస్తూ ఉంటారు.మరికొంతమంది వీటి బారి నుంచి తప్పించుకుంటూ ఉంటారు.

ఇలాంటి వీడియోలు రోజూ నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఒక వ్యక్తిని ఏనుగు వెంబడించింది.ఫొటోలు తీసుకునేందుకు ఓ వ్యక్తి అడవిలోకి వెళ్లాడు.దీంతో అతడిని చూసిన ఓ ఏనుగు సదరు వ్యక్తిని వెంబడించింది.కేరళలోని వయనాడ్ ముతంగ( Wayanad Muthanga in Kerala ) వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఫొటోలు దిగేందుకు ఓ వ్యక్తి సంరక్షణ కేంద్రంలోకి వెళ్లాడు.ఈ సమయంలో ఏగును అతడిని వెనుకాలే ఫాలో అవుతూ వచ్చింది.అయితే చివరికి ఏనుగు నుంచి సదరు వ్యక్తి సురక్షింతంగా బయటపడ్డాడు.

కొంతమంది ఏనుగు( elephant ) వ్యక్తిని వెంబడిస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో వ్యక్తిని ఏనుగు వెంబడిస్తున్నట్లు ఉంది.

దీంతో సదరు వ్యక్తి భయపడుతూ పరుగులు పెట్టాడు.చివరికి ఏనుగు దాడి నుంచి ఎలాగోలా తప్పించుకోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు.

అయితే ఏనుగుల దాడి చేసిన ఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి.పంట పొలాల్లోకి వచ్చి పంటను ఏనుగులు నాశనం చేస్తూ ఉంటాయి.

దీంతో ఏనుగుల నుంచి పొలాన్ని కాపాడేందుకు చాలామంది కరెంట్ పెంచింగ్ వేస్తూ ఉంటారు.వీటి వల్ల కరెంట్ షాక్ తగిలి ఏనుగులు చనిపోతూ ఉంటాయి.

గతంలో కేరళలో కరెంట్ షాక్ తగిలి ఏనుగులు చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube