మునుగోడు తుది ఓటర్ జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

మునుగోడు లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడులో తుది ఓటర్లు జాబితా ప్రకటించింది ఎన్నికల సంఘం, మునుగోడు నియోజకవర్గం లో మొత్తం మీద 2,41,795 ఓటర్లు ఉండగా అందులో పురుషుల సంఖ్య 1,21,662, మహిళలు 1,20,126, ఇతరులు -7 కాగా వాటర్ నమోదు కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులు సంఖ్య 26,682.అని ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను విడుదల చేసింది.

 The Election Commission Announced The Final Voter List Earlier-TeluguStop.com

ఈ మేరకు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఓటర్లు జాబితా వివరాలను ఎన్నికల సంఘం దగ్గర నుంచి అధికారికంగా వివరాలు సహకరించుకొని ఎన్నికల్లో గెలుపు కోసం సాధనలు మెరుగుపరుచుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube