ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్లాలని సీఎం చెప్పారు కొంతమంది ప్రతి ఇల్లు తిరగడం లేదని సీఎం చెప్పారు ఎదో ఒక గంట తిరగకుండా రోజంతా జనంలో ఉండాలని సీఎం చెప్పారు27 మంది పనితీరు సంతృప్తి కరంగా లేదన్నారు .నవంబర్ ఆఖరి వారంలో మరోసారి మీటింగ్ ఉంటుంది ప్రజాసేవ వృత్తిగా తీసుకోవాలని సీఎం చెప్పారు
ఎవరి పని తీరు ఏంటి అనేది చివరి ఆరు నెలల్లో చెప్తా అని సీఎం చెప్పారు అప్పలరాజు మంత్రి ప్రతి ఎమ్మెల్యే గ్రామ సచివాలయం కు వెళ్లాలని సీఎం చెప్పారు పనితీరు బాగా మెరుగు పర్చుకోవాలని సీఎం చెప్పారునియోజకవర్గ సమస్య లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు
.