ఏపీలో టీడీపీ, జనసేన( TDP, Jana Sena ) మరియు బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి( MP Vijayasai Reddy ) కీలక ట్వీట్ చేశారు.2014- 19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు అమలు చేయని వాగ్దానాలు అన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు అని విజయసాయిరెడ్డి విమర్శించారు.మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందన్న ఆయన సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటేయాలని సూచించారు.
తాజా వార్తలు