ఏపీలో ఆ ప్రాంతంలో పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి కృష్ణా జిల్లాలో అధిక రీతిలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.గత ఏడాది అదే విధంగా ఈ ఏడాది సెకండ్ వేవ్ లో కూడా కరోనా వ్యాప్తి కృష్ణా జిల్లాలో అధికంగా ఉంది.

 Black Fangus Cases Increases In Vijayawada City , Corona Virus, Black Fungus, Vi-TeluguStop.com

అధిక మోతాదులో కేసులు నమోదు కావడంతో పాటు మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి.పరిస్థితులు ఇలా ఉండగా కరోనా వైరస్ బారిన పడి తప్పించుకున్న వారు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ ఉన్నారు.

ఇతర రాష్ట్రాలలో ఈ కేసులు అధికంగా ఉన్నా కానీ ఏపీలో లేనట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీ లో అధిక సంఖ్యలో బయటపడుతూ ఉన్నాయి.

ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.దాదాపు 50 బ్లాక్ ఫంగస్ తో 50 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

విజయవాడలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుండడంతో.నగర వాసులు భయాందోళనలకి గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube