శాస్త్రోక్తంగా కృష్ణానదిలో నిమజ్జనం చేసిన మేకపాటి తనయుడు అర్జున్ రెడ్డి హాజరైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇవాళ చాలా దురద్రుష్టకరమైన రోజు గౌతంరెడ్డి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకున్నాం .మా మధ్యన గౌతంరెడ్డి లేకపోవడం బాధాకరం గౌతంరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా విభజించిన రాష్ట్రానికి వనరులు తక్కువ.
అయినా గౌతంరెడ్డి అహర్నిశలు కష్టపడ్డారు .దివంగత మంత్రి గౌతంరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తో పాటు మేము తోడుగా ఉంటాం
.