విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉద్రిక్తత.

కంటైనర్ టెర్మినల్ దిగ్భందించేందుకు మత్స్యకారుల యత్నం.షిఫ్ లు వచ్చే మార్గంలో బోట్లు అడ్డు పెట్టి నిరసన.

కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేట్ దగ్గరకు చేరుకుంటున్న జాలర్లు.పోర్ట్ నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్.

విశాఖ ఫీషింగ్ హార్చర్ దగ్గర మోహరించిన పోలీసులు.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు