హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) వద్ద ఉద్రిక్తత నెలకొంది.టికెట్లు ఉన్నా స్టేడియం లోపలికి అనుమతించడం లేదని అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గేట్ దగ్గర బారికేడ్లను తోసివేసిన క్రికెట్ అభిమానులు( Cricket Fans ) లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే పోలీసులకు, అభిమానులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.