సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.02
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ.2.48 ల3.36
ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
వాహనయోగం ఉన్నది.పనులలో అవాంతరాలు అధిగమిస్తారు.
వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
ఈరోజు ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది
ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి.
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.
ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి.
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.
ఈరోజు చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.
ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.
ఈరోజు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు.
కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి.ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.
ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.
ఈరోజు కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.
ఈరోజు కుటుంబ సభ్యుల నుండి అవసరానికి తన సహాయం అందుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి.వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.
ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి.రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.
కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy